హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కదలిక మొదలైంది. జిల్లాలో 497 గ్రామ పంచాయతీలు, 358 ఎంపీటీసీ, 25 జడ్పీటీసీ, 25 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు ముందుగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టి, ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. తొలుత మున్సిపల్ ఎన్నికలు, అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.