హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డ్రీమ్ నవోదయ టెస్ట్‌లో విద్యార్థులు పాల్గొనండి'

విజయనగరంలో ఆదివారం డ్రీమ్ నవోదయ సైనిక్ ఇనిస్టిట్యూట్ వారు నిర్వహించే మోడల్ ఎంట్రన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చెయ్యాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు ఈ మేరకు శుక్రవారం పోస్టర్‌ని విడుదల చేశారు.