GDWL: కేసీఆర్ పాలనలో జిల్లాల పునర్వ్యవస్థీకరణతో గద్వాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని బీఆర్ఎస్ నాయకురాలు పద్మ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తైన సందర్భంగా ధరూర్‌లోని వైఎస్ఆర్ చౌక్‌లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువ కావడంతో రైతులు, విద్యార్థులకు మేలు జరిగిందని పేర్కొన్నారు.
తెలంగాణ
'కేసీఆర్‌తోనే ప్రత్యేక గుర్తింపు'


