పుదుచ్చేరిలోని తట్టాంచావడిలో జరిగిన ఉపఎన్నికలో AINR కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన అశోక్ ఆనంద్ 8 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరో వైపు బెంగాల్, అసోం నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే తమిళనాడులోని మధురాంతకంలో టీవీకే దూసుకెళ్తుండగా.. ధారపురంలో టీవీకే, అన్నాడీఎంకే మధ్య పోటాపోటీ పోరు జరుగుతోంది.
వార్తలు
ఉపఎన్నికలో AINR కాంగ్రెస్ ఘన విజయం


