MDK: అక్కన్నపేటలో విద్యుత్ షాక్‌తో రైతు శ్రీనివాస్ మృతి చెందడాన్ని నిరసిస్తూ.. రామాయంపేట సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, రాగి రాములు, సర్పంచ్ యాదగిరి ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. లైన్‌మెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: రైతు మృతిపై రామాయంపేటలో ఆందోళన


