హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళిత నాయకుడిపై కావాలనే తప్పుడు ప్రచారం'

KRNL: కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జెరదొడ్డి సుధాకర్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దళిత నాయకుడిగా రాజకీయంగా ఎదగకుండా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. స్టాంటన్‌పురంలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.