NLG: అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురు నిరుపేదలకు నకిరేకల్ MLA వేముల వీరేశం రూ.10 లక్షల విలువైన LOCలను పంపిణీ చేశారు. నార్కెట్‌పల్లి మండలం నారేగూడెంకు చెందిన షేక్ సర్దార్‌కు రూ.4 లక్షలు, కేతేపల్లి మండలం తుంగతుర్తికి చెందిన ముదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి రూ.3 లక్షలు, బాకీగూడెంకు చెందిన లక్ష్మమ్మకు రూ.3 లక్షలు మంజూరు పత్రాన్ని అందజేశారు.
తెలంగాణ
రూ.10 లక్షల ఎల్ఓసీల పంపిణీ


