PLD: సత్తెనపల్లి 29వ వార్డులో వైసీపీ విజయం సాధించాలని పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పిలుపునిచ్చారు. వార్డులో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తొలుత నిదానంపాటి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సత్తెనపల్లి విజయం సాధించాలి'


