హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థకు చేరిన పంచాయతీ భవనం

KMR: బాన్సువాడ మండలం కొయ్యగుట్ట తండా గ్రామ పంచాయతీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో..  పంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, సిబ్బందికి ప్రాణాపాయం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నూతన భవనం మంజూరు చేయాలని కోరుతున్నారు.