కర్నూల్ కలెక్టరేట్ ఎదుట వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఎన్నికల ప్రధాన అధికారి నరేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రశ్నించే యువజన, విద్యార్థుల ఓట్లు తొలగించడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ నిరసనలో విద్యార్థి సంఘాల నాయకులు శ్రీనివాసులు, రమణ, అబ్దుల్లా, రాఘవేంద్ర, రంగస్వామి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓట్ల తొలగింపుపై వామపక్షాల నిరసన


