హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం'

VZM: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. జెసితో పాటు ఇతర శాఖ అధికారి అధికారులు పాల్గొన్నారు.