BPT: రామకృష్ణాపురం నుంచి లక్ష్మీపురం వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై పెద్ద గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. వీధి దీపాలు లేక రాత్రివేళ ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు, వీధి దీపాల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అధ్వానంగా రామకృష్ణాపురం రోడ్డు


