నెల్లూరు: అనంతసాగరం మండలం యాకర్లపాడు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఆంధ్రప్రదేశ్
మరో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి!


