BPT: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేసే మినుము విత్తనాలను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. ఖరీఫ్‌లో పంట సాగు చేయని రైతులు ఆరుతడి పంటగా మినుము సాగు చేసుకోవచ్చని తెలిపారు. వేటపాలెం మండలానికి 412 క్వింటాళ్లు కేటాయించామని, కేవలం రూ. 25.90లకే కిలో విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో లభిస్తాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


