కరెంట్ కోతలను నిరసిస్తూ కంగ్టి మండల తడ్కల్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు నిరసన చేపట్టారు. వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరెంట్ సమస్యపై ప్రజా ప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు. లో ఓల్టేజీ విద్యుత్ వస్తుండటంతో బోరు మోటర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: సబ్ స్టేషన్ ఎదుట ధర్నా


