హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జ్ఞానేష్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం'

GNTR: ఓట్ల దొంగ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేడు కాకపోతే రేపు ఏదో ఒకరోజు జైలుకు వెళ్ళక తప్పదు అని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. శుక్రవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతుందన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ వలన బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ జైలుకు వెళ్లడం తప్పదని పేర్కొన్నారు.