NZB: బోధన్ ఆర్టీసీ డిపోలో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. తెల్లవారుజామున 5 గంటల నుంచే కార్మికులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర, రీజియన్ స్థాయి సంఘాలకు ఒక్కో ఓటు చొప్పున రెండు ఓట్లు వేస్తున్నారు. మొత్తం 345 ఓట్లకు గాను ఇప్పటికే 40 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణ
VIDEO: బోధన్ ఆర్టీసీ డిపోలో ఉత్సాహంగా పోలింగ్


