SRPT: కోదాడ గోపిరెడ్డి నగర్‌లో దొంగతనాలు తీవ్ర కలకలం రేపాయి. పగటిపూట స్కూటీపై వచ్చి రెక్కీ నిర్వహించి, గురువారం అర్ధరాత్రి చోరీకి పాల్పడిన భార్యాభర్తలను స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణ
VIDEO: పగటి పూట రెక్కీ.. రాత్రి వేళ చోరీ!


