VZM: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో, జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ!


