నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో శుక్రవారం సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సును ధనుకా కంపెనీ సైంటిస్ట్ శంకర్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే పద్ధతులపై రైతులకు వివరించారు. రసాయనాల వాడకం తగ్గించి భూసారాన్ని పెంచుకోవాలని, పురుగుల మందులు వాడటం వల్ల సాగు ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.
తెలంగాణ
సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన


