జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఆందోళనకరంగా ఉన్నాయని డీఈఓ అన్నారు. 2 నుంచి 5వ తరగతి విద్యార్థులు తెలుగు, ఆంగ్లం, గణితంలో ప్రాథమిక సామర్థ్యాలు సాధించడంలో విఫలమవుతున్నారని తెలిపారు. కొన్ని తరగతుల్లో సున్నా స్కోర్లు నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఉపాధ్యాయులు విద్యాబోధనను మరింత మెరుగుపరచాలని డీఈఓ స్పష్టం చేశారు.
తెలంగాణ
ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు!


