SKLM: నరసన్నపేట జగనన్న కాలనీ సమస్యలపై యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఇవాళ పోరుబాట పట్టారు. రావాడపేట కాలనీని సందర్శించి వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైకాపా హయాంలో 28 ఎకరాల్లో 1200 మందికి పట్టాలు ఇచ్చామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ కల్పించడంలో విఫలమైందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల సమస్యలు తెలుసుకున్న యువనేత


