RR: సిద్ధాపూర్ డంపింగ్ యార్డు జీవో 641 రద్దు చేయాలనే డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరాయి. ఆరు రోజులవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై జేఏసీ నాయకులు బిచ్యా నాయక్, రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, యువకులు, పెద్దలు ఒక్కటై భవిష్యత్ కోసం చేస్తున్న ఈ పోరాటంలో జీవో 641 రద్దు చేసేవరకు తగ్గేది లేదు అన్నారు.
తెలంగాణ
జీవో 641 రద్దుకై ఆరో రోజూ కొనసాగిన దీక్షలు


