KMM: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో అక్టోబర్‌లోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ తీవ్రత మరింత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలో 3-5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు అవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గరిష్ఠంగా 35-36 డిగ్రీలు నమోదు కావడం ప్రజలకు అందోళన కల్గిస్తోంది. ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
తెలంగాణ
అక్టోబర్‌లో అగని భానుడి జోరు


