SRCL: జిల్లాలో మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రత కోసం షీ టీమ్స్ అప్రమత్తంగా పనిచేస్తున్నాయి. గుర్తించిన హాట్‌స్పాట్లలో మఫ్టీలో నిఘా కొనసాగిస్తున్నాయి. మహిళలు పనిచేసే ప్రదేశాలను సందర్శించి ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నాయి. వేధింపులు, వెంబడింపులు ఎదురైతే 8712656425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
'మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా'


