HNK: జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు నిర్వహించిన పోషణ మాసం వేడుకలు విజయవంతంగా ముగిశాయని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ఈ మేరకు ఆమె ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. పోషణ మాసంలో భాగంగా నిర్వహించిన అన్నప్రాసన కార్యక్రమంలో చిన్నారికి బాలామృతం పరిచయం చేయడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ఈ మధుర క్షణానికి సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు.
తెలంగాణ
పోషణ మాసం వేడుకలపై కలెక్టర్ ట్వీట్


