హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెరుపుల నారాయణమూర్తి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరణ మంత్రి

VZM: అందరికీ అర్థమయ్యేలా రాజ్యాంగం గురించి మెరుపుల నారాయణమూర్తి రాసిన భారత రాజ్యాంగం - దేశ పరిపాలనా విధానం పుస్తకాన్ని గజపతినగరంలోని సాయి సిద్ధార్థ కళాశాల ఆవరణలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని రాసిన నారాయణమూర్తిని మంత్రి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ ఎస్ పెద్దినాయుడు శేఖర్ పాల్గొన్నారు.