MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని అన్ని గ్రామాలలో సొంత గ్రామాలకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై గోపతి సురేష్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శనివారం నుంచి దసరా, బతుకమ్మ పండగల సెలవులు రానున్న నేపథ్యంలో పట్టణంతో పాటు అన్ని గ్రామాలలో ప్రజలు సొంత గ్రామాలకు పయనమవుతారని తెలిపారు. ప్రజలు ఇళ్లల్లో విలువైన బంగారం, వెండి, నగదు ఉంచవద్దని కోరారు.
తెలంగాణ
సొంత గ్రామాలకు వెళ్లే వారికి ఎస్ఐ సూచనలు


