WNP :పట్టణంలోని సాయినగర్ కాలనీలో మురుగునీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్య నీరు నిలవడంతో దోమలు పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి మురుగునీటిని తొలగించి, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
తెలంగాణ
'డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి'


