NLG: జిల్లాలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలకు ఈ నెల 12 నుంచి 22 వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు నల్గొండ MGU రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి ఈరోజు సర్క్యులర్ జారీ చేశారు. సెలవుల అనంతరం అక్టోబర్ 23న కళాశాలలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
ఈనెల 12 నుండి దసరా సెలవులు


