KMR:బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్ల పరిశీలను ఈ రోజు పరిశీలించారు. కల్కిచెరువు, హరిజనవాడ, సంగమేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో కౌన్సిలర్లు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, ఇతర సౌకర్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ
బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్


