PLD: బెజవాడ బార్ అసోసియేషన్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వకేట్స్ NRI కప్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026లో వాగ్దేవి ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు 50+సింగిల్స్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా అమరావతి షటిల్ కమిటీ అధ్యక్షులు బండ్లమూడి నాగేశ్వరరావు, కార్యదర్శి గట్టుపల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
50+ సింగిల్స్‌లో సత్తా చాటిన వాగ్దేవి డైరెక్టర్


