ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రేపు సీజేపీ నిరసనలకు పిలుపునిచ్చిన తరుణంలో భద్రతపై కేంద్రమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనల దృష్ట్యా 20 వేలకుపైగా పోలీసులు, పారామిలటరీ బలగాలను కేంద్రం మోహరించింది. ఉద్రిక్తతలను నియంత్రించేందుకు ఛత్తీస్‌గఢ్, బెంగాల్ నుంచి 7 వేల మంది సిబ్బందిని ఢిల్లీకి తరలించింది. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు, నిఘాను పెంచింది.
వార్తలు
రేపు సీజేపీ నిరసన.. కేంద్రమంత్రి సమీక్ష


