SRD: సిర్గాపూర్ మండలం బొక్కస్‌గావ్ PACS ఆధ్వర్యంలో రైతులకు అందుబాటులో డ్రోన్ స్ప్రేయింగ్ సేవలను తెచ్చినట్లు సెక్రటరీ అజయ్ తెలిపారు. పంటలపై పురుగుమందులు, ఎరువుల పిచికారీ కోసం ఎకరాకు ₹350 నుండి ₹400 చొప్పున తక్కువ ధరలో డ్రోన్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. డ్రోన్ ద్వారా తక్కువ సమయంలో నీరు వృథా కాకుండా పిచికారీ చేసుకోవచ్చన్నారు.
తెలంగాణ
VIDEO: అందుబాటులో డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు


