JGL: వెల్గటూర్ మండల కేంద్రంలోని 180 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుపై ఎంపీవో దొండ కృపాకర్ విచారణ చేపట్టారు. నోటీసులు అందుకున్న మాల కాలనీ వాసులు 30, 40 ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని, తమపై వ్యక్తిగత కక్షతో ఫిర్యాదు చేశారని తెలిపారు. బోర్‌వెల్ అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తెలంగాణ
మాల కాలనీ ఇళ్లపై ఫిర్యాదు


