హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నలుగురు యూట్యూబర్లపై కేసు నమోదు

అనంతపురం: గుత్తిలోని హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు నారాయణస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు యూట్యూబ్ విలేకరులపై గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు తెలిపారు. గత కొంతకాలంగా సంస్థ నిర్వహణ పట్ల బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశాడన్నారు.