మహారాష్ట్ర ముంబై వేదికగా నాలుగో ప్రపంచ హిందూ కాంగ్రెస్ వేడుకలు జరగనున్నాయి. డిసెంబర్ 18, 19, 20వ తేదీల్లో ఈ కార్యక్రమం ప్రారంభంకానున్నట్లు RSS చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. సమానమ్ వ్రతమ్ సహ చిత్తం(ఒకటే మాట-ఒకటే లక్ష్యం) ఇతివృత్తంతో జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4 వేల మందికిపైగా హిందూమత నేతలు, ఆలోచనావేత్తలు, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
వార్తలు
ముంబై వేదికగా ప్రపంచ హిందూ కాంగ్రెస్


