HYD: ఆర్థిక ఇబ్బందులు, ఆరేళ్ల కుమార్తె అనారోగ్యంతో బాధపడటం ఆ తల్లిని కఠిన నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఓల్డ్ బోయినపల్లిలోని హస్మత్‌పేటకు చెందిన షబానాను భర్త ఐదేళ్ల క్రితం వదిలేశాడు. రెండో కుమార్తె రుక్సానా(6) పెద్దపేగు ఇన్ఫెక్షన్‌తో కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతోంది. మెరుగైన వైద్యం చేయించే స్తోమత లేక కుమార్తె రుక్సానాను హుస్సేన్ సాగర్‌లో విసిరివేసింది.
తెలంగాణ
బిడ్డను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన తల్లి!


