హైదరాబాద్: 28°C
వార్తలు

రాత్రివేళ పటేకర్‌ అంత్యక్రియలు.. కుమారుడు వివరణ

ప్రముఖ బాలీవుడు నటుడు నానా పటేకర్‌ అంత్యక్రియలను రాత్రివేళ జరపటంపై ఆయన కుమారుడు మల్హర్ పటేకర్ వివరణ ఇచ్చాడు. తన తండ్రి తెల్లవారుజామునే చనిపోవడం వల్ల భౌతిక కాయాన్ని ఎక్కువ సమయం ఉంచకూడదనే ఉద్దేశంతో రాత్రయినా కూడా అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా, పుణెలోని వ్యవసాయ క్షేత్రంలో నానా పటేకర్ అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే.