MDCL: రేపటి నుంచి ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా కుషాయిగూడ, చక్రిపురం నాగారం, రాంపల్లి ప్రాంతాల్లో పూల మార్కెట్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. బంతి, చామంతి గులాబి పూలను చిరు వ్యాపారులు రహదారుల వెంట అమ్ముతున్నారు. బంతిపూలు, చామంతి పూలు ప్రస్తుతం కిలో రూ. 100 చొప్పున విక్రయిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: రేపటి నుంచి బతుకమ్మ ప్రారంభం.. పూలకు భలే గిరాకీ!


