హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?

పాక్‌ను 15 ముక్కలు చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరగటం నిరసనలకు దారి తీసింది. ప్రస్తుతం పాక్‌లో పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూంఖ్వా, బలూచిస్తాన్ అనే నాలుగు పెద్ద ప్రావిన్సులు (రాష్ట్రాలు) మాత్రమే ఉన్నాయి. వీటి స్థానంలో 12 నుంచి 15 చిన్న ప్రావిన్సులను ఏర్పాటు చేయాలని ఆర్మీ చీఫ్ మునీర్ ప్రతిపాదించారు. దీని వెనక రాజకీయ కుట్ర ఉందంటూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు జరగుతున్నాయి.