MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో తిరుపతి నుంచి వరంగల్ వెళుతున్న హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక చక్రాల నుంచి ఇవాళ ఆకస్మాత్తుగా పొగలు వచ్చాయి. ప్రయాణికులు ఆందోళనకు గురవగా, డ్రైవర్, స్థానికులు అప్రమతమై మంటలను అదుపులోకి తెచ్చారు. పెను ప్రమాదం చెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఆర్టీసీ బస్సులో పొగలు.. తప్పిన ప్రమాదం


