MNCL: ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 4 కలెక్టరేట్లలో వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభమైంది. ప్రజలు సమస్య వివరాలు, ఫొటోలు పంపవచ్చు. ఆదిలాబాద్ 9492341947, నిర్మల్ 8317557897, ఆసిఫాబాద్ 7569986036, మంచిర్యాల 9492123642 నంబర్లు కేటాయించారు. మంత్రి కార్యాలయం నంబర్ 8500689596. ఫిర్యాదులను శాఖలకు పంపుతారు.
తెలంగాణ
వాట్సాప్‌లోనే ఫిర్యాదుల స్వీకరణ


