హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాట్సాప్‌లోనే ఫిర్యాదుల స్వీకరణ

ASF: ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 4 కలెక్టరేట్లలో వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభమైంది. ప్రజలు సమస్య వివరాలు, ఫొటోలు పంపవచ్చు. ఆదిలాబాద్ 9492341947, నిర్మల్ 8317557897, ఆసిఫాబాద్ 7569986036, మంచిర్యాల 9492123642 నంబర్లు కేటాయించారు. మంత్రి కార్యాలయం నంబర్ 8500689596. ఫిర్యాదులను శాఖలకు పంపుతారు.