నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేశామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. బుచ్చి ఆసుపత్రి ప్రాంగణంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించి ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో రీ సర్వే చేసి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం జరిగిందన్నారు. దేవుడి దయతో వరికి మంచి గిట్టుబాటు ధర వచ్చిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే


