MDK: జిల్లాలో ఆర్టీసీ డిపోలో పదేళ్ల తర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. సహాయ కార్మిక అధికారి సత్యేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. డిపోలోని 244 మంది కార్మికులు ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయనున్నారు. పోలింగ్ పూర్తి కాగానే రీజియన్ స్థాయిలో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
తెలంగాణ
VIDEO: పదేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు


