ASF: దేశవ్యాప్తంగా ఎంపికైన ఏడుగురు గిరిజన యువతలో తెలంగాణకు చెందిన ఇద్దరు చోటు దక్కించుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి విజయవంతంగా నేపాల్‌లోని బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. ఇచ్చోడ మండలం దుబార్‌పేటకు చెందిన ఆనంద్‌రావు లక్ష్యానికి అతి సమీపం వరకు వెళ్లారు. ఈ ట్రెక్ యువత సాహసానికి నిదర్శనంగా నిలిచింది.
తెలంగాణ
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు కన్నీబాయి


