KMM: నేలకొండపల్లి మండలం తిరుమలాపురంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. నేలకొండపల్లి ఏడీ డాక్టర్ శ్రీనివాసరావు పశువులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రైతులు పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కమదన ప్రవీణ్ , పశువైద్యాధికారులు డాక్టర్ భువనేష్, డాక్టర్ సాహిత్య, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
తెలంగాణ
పశువులకు ఉచిత వైద్య పరీక్షలు


