హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలు స్వీకరించిన మంత్రి సవిత

సత్యసాయి: టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితులు అందజేసిన వినతులను పరిశీలించి, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.