GNTR: గుంటూరులోని పట్నం బజార్‌లో కారం విక్రయ కేంద్రాలపై ఆహార నియంత్రణ అధికారులు దాడులు చేపట్టారు. మూడు దుకాణాల్లోని నమూనాలు సేకరించారు. లేబుల్స్, ఫుడ్ లైసెన్స్ లేకుండానే కారం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాల నిర్వాహకులకు జరిమానాలు విధిస్తున్నట్లు ఫుడ్ కంట్రోలర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో కారం దుకాణాలపై దాడులు..!


